TG: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి శంకుస్థాపన చేసి, సుమారు 5,000 మంది గిరిజనులతో సమావేశమం కానున్నట్లు సమాచారం. అనంతరం అచ్చంపేటలో లక్ష మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. నిన్న ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ వేదికలను పరిశీలించారు.
వార్తలు
26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి


