హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

కేరళంలో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. సీఎం సతీశన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురువాయూర్ దేవస్థాన బోర్డు వంటి కీలక సంస్థల్లో కాంగ్రెస్ నామినీలను పార్టీ సహచరులతో సంప్రదించకుండా నియామకాలు చేపట్టారని కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.