యూపీ ముజఫర్ నగర్ జిల్లా దాదాపూర్ గ్రామంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న తండ్రి కొడుకులైన ముక్తియార్ సింగ్, సుఖ్ జిందర్ తమ ఇంటి వద్ద ఉండగా.. బైకులపై వచ్చిన దుండుగులు వారిపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలైన ఇద్దరిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
వార్తలు
యూపీలో తండ్రీకొడుకులను కాల్చి చంపిన దుండగులు


