TG: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం లక్ష్యంగా ఆర్టీసీ.. రాష్ట్రంలోని RTC డ్రైవర్లపై ఏఐతో నిఘా ఉంచనుంది. HYD-1, HYD-2, పికెట్, BHEL డిపోలకు చెందిన 200 బస్సుల్లో DMS, అడాస్‌ను ఏర్పాటు చేసింది. క్యూర్ పరిధిలో కొత్తగా వచ్చే 2,200 ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. డ్రైవర్ తప్పులు చేస్తే కంట్రోల్ రూమ్‌కు నేరుగా సమాచారం వెళ్తుంది.
వార్తలు
ALERT: ఆర్టీసీ డ్రైవర్లపై ఏఐతో నిఘా


