శబరిమల అయ్యప్ప మండలం-మకరవిళక్కు యాత్ర ప్రారంభమైన సందర్భంగా కేరళం పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మద్యం అలవాటు ఉన్న వారికి, వివాదాస్పద నేపథ్యం, క్రమశిక్షణా రాహిత్యం ఉన్న కానిస్టేబుళ్లు, SIలకు శబరిమల విధులు కేటాయించవద్దని జిల్లా ఎస్పీకి సూచించింది. ఇటీవల జిజో అనే SI ఓ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
ఆ పోలీసులకు నో శబరిమల డ్యూటీ


