హైదరాబాద్: 28°C
వార్తలు

VHP సభ్యత్వ నమోదు ప్రారంభం

విశ్వ హిందూ పరిషత్‌ (VHP) దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సంస్థ భావజాలం, కార్యకలాపాల గురించి యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని VHP ప్రతినిధి జైన్‌ తెలిపారు.కాగా, దాదాపు 1 కోటి మందిని సభ్యులుగా చేర్చాలని వీహెచ్‌పీ లక్ష్యంగా పెట్టుకుంది.