నల్గొండ రైల్వేస్టేషన్‌లో అమృత్ పథకం పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల పనులు అగిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం త్వరలో స్టేషన్‌ను సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పెండింగ్ పనులైనా పూర్తవుతాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ
అమృత్ పనులకు మోక్షం ఎప్పుడో?


