కాకినాడ రూరల్ మండలం వలసపాకలలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఏపీ కాపు సంఘాల మాజీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు పెద్ద కోడలు పూజ (32) ప్రసవ సమయంలో ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, సర్జన్ లేకుండానే చికిత్స అందించారని బంధువులు ఆందోళనకు దిగారు. సర్పవరం CI ప్రకాశ్ పరిస్థితిని సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గర్భిణి మృతి.. బంధువుల నిరసన


