కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న అత్యంత పురాతన శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివనామస్మరణతో ఆలయం మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
కార్తీక సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు


