ఇటలీలోని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చిన్ననాటి ఇంటిని మ్యూజియంగా మార్చనున్నారు. ఈ మేరకు ఆ ఇంటి ప్రస్తుత యజమాని సుఖ్ దేవ్ సింగ్ నిర్ణయించారు. 2020లో కొనుగోలు చేసిన ఈ ఇంటికి ఆయన 'ఇండియన్ హౌస్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వార్తలు
మ్యూజియంగా సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు!


