SRD: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. కార్మికులకు నెలకు రూ.42 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
'ఛలో ఢిల్లీ జయప్రదం చేయాలి'


