JN: రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన ZPHS విద్యార్థులు పేరాల కావ్య శ్రీ, శివరాత్రి అక్షయ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లా కమలాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు ZPHS హెచ్ఎం శోభన్ బాబు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక


