హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగునూరు ఆలయంలో జ్వాలాతోరణం

KNR: నగునూరులోని శ్రీ దుర్గాభవాని దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నవంబర్ 24న జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని, జ్వాలాతోరణంలో పాల్గొని ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.