హైదరాబాద్: 28°C
తెలంగాణ

నందమూరి కాలనీలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

BDK: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వారావుపేటలోని నందమూరి కాలనీలో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లతో పాటు వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రతపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.