హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌలాస్‌నాలా ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: కౌలాస్‌నాలా ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 456.80 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 0.962 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ 0.406 టీఎంసీలు, నికరంగా అందుబాటులో ఉన్న నీరు 0.556 టీఎంసీలు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోలు లేకపోగా, నీటి విడుదల కూడా పూర్తిగా నిలిచిపోయింది.