హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ గెలిచే అవకాశాలు ఉన్నాయా?

కివీస్‌పై భారత్ విజయం సాధించాలంటే ఆరో వికెట్ తీయడం కీలకం. ప్రస్తుతం కివీస్ 227/5తో కొనసాగుతోంది. ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది. ఫిలిప్స్, మిచెల్ నెమ్మదిగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నారు. తొలి టెస్టు చివరిరోజు ఆఖరి సెషన్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. భారత్ బౌలర్లు చివరి ప్రయత్నంలో వికెట్లు పడగొడతారా? లేక NZ మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.