2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో సంచలనం సృష్టించిన బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటన గురించి ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఒక్కరికీ తెలుసని మాజీక్రికెటర్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కేప్‌టౌన్ టెస్టుతో పాటు డర్బన్, పోర్ట్ ఎలిజబెత్ టెస్టుల్లోనూ బాల్ ట్యాంపరింగ్ జరిగిందన్నాడు. ఈ విషయంలో ఖవాజా, బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు.
క్రీడలు
ఆసీస్ ఆటగాళ్లందరికీ తెలుసు: డివిలియర్స్


