హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రీజులో పాతుకుపోయిన కివీస్ బ్యాటర్లు

న్యూజిలాండ్ బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడుతున్నారు. దీంతో 11 ఓవర్లుగా భారత్‌కు వికెట్ దక్కలేదు. కొత్త బంతితోనూ బుమ్రా, ఆకాశ్ శర్మ వికెట్లు తీయలేకపోయారు. ప్రస్తుతం కివీస్ 88 ఓవర్లకు 202/5తో నిలిచింది. డారిల్ మిచెల్ (24*), గ్లెన్ ఫిలిప్స్ (15*) క్రీజులో ఉన్నారు. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 150 పరుగుల ఆధిక్యంలో ఉంది.