హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ విరామం.. NZ స్కోర్ 157-4

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ఆట ఆఖరి రోజైన ఇవాళ తొలి సెషన్‌లోనే 2 కీలక NZ వికెట్లను పడగొట్టింది. కాన్వే(65)ను సుందర్, రచిన్ రవీంద్ర(37)ను ప్రిసిద్ కృష్ణ ఔట్ చేశారు. ప్రస్తుతం లంచ్ విరామానికి NZ స్కోరు 157/4గా ఉంది. క్రీజులో మిచెల్ (8), బ్లండెల్(14) ఉన్నారు. NZ 195 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా విజయానికి 6 వికెట్లు కావాలి.