హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై తిలక్ వర్మ సెంచరీ

ఆసియాకప్‌ రైజింగ్ స్టార్స్‌ వన్డే టోర్నీలో భాగంగా PAK-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ సెంచరీ చేశాడు. 148 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 100 పరుగులు చేశాడు. భారత్ టార్గెట్ 314 కాగా.. ప్రస్తుతం 9 వికెట్లకు 265 పరుగుల చేసింది. ఇంకా టీమిండియా గెలవాలంటే 6 బంతుల్లో 49 పరుగులు చేయాలి.