ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా PAK-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేశాడు. 98 బంతుల్లో 3 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. షాబాజ్ (43) క్రీజులో ఉన్నాడు. భారత టార్గెట్ 314 పరుగులు కాగా ప్రస్తుతం 37 ఓవర్లలో 199/6 రన్స్ చేసింది. విజయానికి 78 బంతుల్లో 115 పరుగులు అవసరం. తిలక్, షాబాజ్ పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
క్రీడలు
తిలక్, షాబాజ్ పైనే భారత్ ఆశలు


