ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ ధనాధన్ అర్ధసెంచరీ సాధించాడు. నవాజ్ వేసిన 13.3వ ఓవర్‌లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 16 పరుగులు పిండుకున్న అభిషేక్.. సిక్స్‌తో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 70 పరుగులు చేసి అవుటయ్యాడు.
క్రీడలు
అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ


