హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: 4 బంతుల్లో 4 వికెట్లు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన జంషెద్ అలాం డెబ్యూ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రైల్వేస్ తరఫున సౌరాష్ట్రపై వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. గతంలో అభిమన్యు మిథున్, దర్శన్ నల్కండేలు ఈ ఘనత సాధించాడు. అలాగే టీ20 అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా జంషెద్ రికార్డుకెక్కాడు.