ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా IND-Aతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. 265 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ 100, అభిషేక్ శర్మ-70, షాబాజ్ 56 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రజా 3, నవాజ్ 3, మహ్మద్ ఇమ్రాన్-2, మోకిమ్ 1, దనియాల్ 1 వికెట్ తీశారు.
క్రీడలు
పాక్‌తో మ్యాచ్.. పోరాడి ఓడిన భారత్

