హైదరాబాద్: 28°C
వార్తలు

క్రియేటర్లకు ఏపీ సర్కార్ బంపరాఫర్‌!

APని క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘ఆంధ్ర యువసంకల్ప్‌ 2కె26’కు శ్రీకారం చుట్టింది. మీడియా, కంటెంట్ క్రియేషన్, డిజైన్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించనుంది. యానిమేషన్, కంటెంట్ క్రియేషన్, ఈ-స్పోర్ట్స్‌లో పోటీలు నిర్వహించి బహుమతులివ్వనుంది. దీనికి మంచు మనోజ్ స్టేట్ ఈవెంట్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.