APలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల తొలి సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల తొలి సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజే డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే SEC నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికైన సభ్యుల పదవీకాలం నేటి నుంచి ఐదేళ్లపాటు ఉంటుంది.
వార్తలు
నేడే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం


