ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాపై మాజీ కోచ్ ఆంథోనీ స్టువర్ట్ తీవ్ర విమర్శలు చేశాడు. ఖవాజాతో కలిసి పనిచేసిన సమయంలో అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండేదని ఆరోపించాడు. ప్రాక్టీస్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో తరచూ గొడవలు జరిగేవని వెల్లడించాడు. ఖవాజా తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలకు స్టువర్ట్ ఫేస్‌బుక్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు.
క్రీడలు
ఖవాజాపై మాజీ కోచ్ తీవ్ర విమర్శలు


