హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండవ రోజు కొనసాగనున్న పల్స్ పోలియో కార్యక్రమం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద రెండో రోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక వైద్యుడు మధుకర్ నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారుల ఇళ్ల వద్దకే వెళ్లి చుక్కలు వేస్తున్నామని పేర్కొన్నారు.