హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1.5 కోట్ల నిధులతో రహదారి విస్తరణ పనులు

MLG: ములుగు పట్టణంలో జాతీయ రహదారిని విస్తరించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాదాలు నివారించే లక్ష్యంతో..  ప్రస్తుతం ఉన్న డివైడర్‌ను తొలగించి ప్రేమ్‌నగర్ సమీపంలోని పెట్రోల్ బంకు నుంచి జంగాలపల్లి రోడ్డులో ఉన్న రావాణా శాఖ కార్యాలయం వరకు ప్రధాన రహదారిని ఆధునీకరించనున్నారు. రూ.1.5 కోట్ల అంచనా నిధులతో పనులు చేపట్టనున్నారు. నూతనంగా డివైడర్ ఏర్పాటు చేసి, సెంట్రల్ లైలింగ్ అమర్చనున్నారు.