హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ సమీక్ష!

NLG: నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకు సీఎం పీఏసీ సమావేశంలో నేతలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలను సేకరించి అధిష్ఠానానికి నివేదించనున్నట్లు ఇన్‌ఛార్జ్ పేర్కొన్నట్లు సమాచారం.