SDPT: హుస్నాబాద్ మండల పరిషత్ ఆఫీస్లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని MPDO సురేష్ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, నీటి పారుదల, వ్యవసాయ, విద్య, వైద్యం, పోలీస్ వంటి ప్రభుత్వ శాఖల అధికారులు ఈ ప్రజావాణిలో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
హుస్నాబాద్ మండల ప్రజలకు ముఖ్య గమనిక


