KNR: హుజూరాబాద్ మండలం చెల్పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రెండో రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, నిరంజన్, ఉన్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలు ముగింపు


