GDWL: మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ భీమేష్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి, మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
తెలంగాణ
కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


