GDWL: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో మున్సిపల్ వాహనాల ద్వారా చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది సేకరించి గద్వాల (మం) గోనుపాడు శివారులో డంపు యార్డుకు తరలిస్తున్నారు. DRCC కేంద్రం వినియోగంలో లేకపోవడంతో సేకరించిన చెత్తను యార్డులోనే తగలబెడుతున్నారు. దీంతో డంపుయార్డు ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుని వాయు కాలుష్యం చోటుచేసుకుంటోందని గోనుపాడు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
చెత్త మంటలతో ఉక్కిరిబిక్కిరి.. గోనుపాడు వాసులు!


