ADB: ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 70 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. అలాగే, మద్యం మత్తులో లారీలు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.
తెలంగాణ
ఆదిలాబాద్లో పోలీసుల విస్తృత తనిఖీలు


