హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న పువ్వాడ

KMM: బీఆర్ఎస్ నాయకుడు బిక్కసాని జస్వంత్ స్వామి ఆదివారం నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.