ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు కాచుకుంటుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత


