హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రభాస్ భాగం కావాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌‌లో సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఈనెల 25 నుంచి 27 వరకు నిర్వహించనున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభాస్‌‌ను ఆహ్వానించారు. ఈ మేరకు వాకథాన్ అధికారిక టీషర్ట్‌‌ను అందజేశారు. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని అన్నారు. పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు.