హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్నూర్ మండల కేంద్రంలో కాకడ హారతి

ADB: నార్నూర్ మండల కేంద్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సోమవారం కాకడ హారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు కలిసి ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. దీనితో స్థానిక వెంకటేశ్వర ఆలయం వద్ద తెల్లవారుజామున భక్తుల సందడి నెలకొంది.