NRPT: రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని అన్నారు.
తెలంగాణ
రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి


