HYD: తెలంగాణ కాంగ్రెస్ నూతన AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ ఇవాళ హైదరాబాద్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో విడివిడిగా భేటీ కానున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనూ సమావేశం కానున్నారని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
నేడు HYDలో AICC ఇంఛార్జ్ సందీప్ కీలక సమావేశాలు


