NZB: ఏర్గట్ల ZPHS లో గెస్ట్ పార్ట్‌టైమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హెచ్‌ఎం కృష్ణాచారి తెలిపారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, లేనిపక్షంలో డీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐదు నెలల పాటు నెలకు రూ.16,500 వేతనం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో పాఠశాలలో దరఖాస్తు చేసుకోవలన్నారు.
తెలంగాణ
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్


