NZB: కార్తీక మాసం సందర్భంగా ఉసిరికాయలకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. కార్తీక పూజలు, వన భోజనాల్లో ఉసిరికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కార్తీక వన భోజనాలు, పూజల కోసం ఉసిరికాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్లో కిలో ఉసిరికాయలను రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: కార్తీక మాసంతో ఉసిరికి డిమాండ్!


