MDK: తూప్రాన్ మండలంలో పొగ మంచు కమ్మేసింది. తెల్లవారితోనే పొగ మంచు దట్టంగా కురిసింది. ఒక మంచు మేఘాల లాగా ఉండడంతో వాహనదారులు రోడ్లపై వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పొగ మంచు భారీగా ఉండడంతో కొందరు వాహనదారులు వాహనాలను నిలిపివేయగా, మరికొందరు లైట్ల వెలుగులో ప్రయాణించారు. పొగ మంచు సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: తూప్రాన్ మండలంలో కమ్మేసిన పొగ మంచు


