హైదరాబాద్: 28°C
వార్తలు

క్షతగాత్రులకు ప్రత్యేక చికిత్స అందించండి: విజయ్

తమిళనాడు రోడ్డుప్రమాదంపై సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులకు ప్రత్యేక చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, తిరుచిరాపల్లి జిల్లాలో వేప చెట్టును కారు ఢీ కొట్టడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.