తమిళనాడు రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మృతుల కుటుంబాలకు మోదీ ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహరం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వార్తలు
తమిళనాడు ప్రమాదం.. మోదీ, ముర్ము దిగ్భ్రాంతి


