హైదరాబాద్: 28°C
తెలంగాణ

లాడ్జిలో వ్యభిచారం.. నిర్వాహకుడి అరెస్ట్!

NZB: ఆర్మూర్ బాలాజీ లాడ్జిలో ఆదివారం పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పట్టుకున్నారు. వ్యభిచారానికి గదులు అద్దెకిచ్చిన లాడ్జి నిర్వాహకుడు దేవరాజుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మైనర్‌ను తల్లిదండ్రులకు అప్పగించి, మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.