హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కోదాడలో ఎమ్మెల్యే పర్యటన

SRPT: కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ఈరోజు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించనున్నారు. మేళ్లచెరువులో శంభులింగేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం రెడ్లకుంట, అల్వాలపురం, బేతవోలు, సిరిపురం, కరివిరాల, కేశవాపురం గ్రామాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభిస్తారు.