SDPT: రేగులపల్లి సబ్స్టేషన్ పరిధిలో 33 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతు, నిర్వహణ పనుల నేపథ్యంలో రేపు రేగులపల్లి, చీలాపూర్, పోతారం గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. గ్రామాల ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


