తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచిరాపల్లి జిల్లాలో వేప చెట్టును వేగంగా వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మిగిలిన ముగ్గురు ఆసుపత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీరంతా నమక్కల్ జిల్లాలో ఓ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి


